పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు అక్రూరుని పాండవుల సేమము నరయుటకై హస్తినాపురికిఁ బుత్తెంచుట

నఘ! పితృపివ్యుండ వాత్మబంధుఁడవు
రసవాక్ప్రౌఢివి సౌమ్యచిత్తుఁడవు
రమాప్తుఁడవు మాకు బంధులలోన
నీయట్టి చెలికాఁడు నీయట్టి సుకృతి
నీయట్టి సుజ్ఞాననిధి యెందుగలఁడు? 
మాతండ్రియట్లట్ల మ్ము శిక్షించి
యీతెఱంగని చెప్పుదేకార్యమైన”; 
నిపల్కి కమలాక్షుఁ క్రూరుఁ జూచి
నరార బాంధవత్వముఁదోఁపఁ బలికె. 
“ఆనకదుందుభినుజ! ధర్మాత్మ! 
మేనత్తమాకు నర్మిలి తల్లికంటె
పెనిమిటి గడచన్న బిడ్డలుఁ దాను
నపట్టు లేక యున్మలికతోఁ గొంతి.   - 450
క్రూరాత్ముఁడగు బావ కుదురునేయున్న
యారాజపుత్రులు సమసాహసులు
మ్మునిపాలుఁ దత్తనయులకిచ్చి
నెమ్మదినుండగ నేరఁడా నృపతి
వారికి వీరికి సుధకైఁ బోర
నీరసంబున మీఁద నెట్లుగాఁ గలదొ? 
రిపురి కేఁగి యక్కడ పాండునుతుల
రసి యిచ్చటి సేమమంతయుఁ జెప్పి
xర్వితుఁడగు కంసుఁ డపి తజ్జనకు
నుర్వి యేలింపుచున్నారమననుము
దృతరాష్ట్రుచందంబుఁ దెలిసి యారాజ
తులెల్లఁ దెలిసి క్రమ్మర వేగరమ్ము
పొమ్మందఱకుఁ గట్నములు భూషణములు
నిమ్మంచు దెప్పించి యిచ్చి యాలోన
నుద్ధవుండును దాను నొగియింటి కరిగి
ద్ధానురాగుఁడై ద్మాక్షుడుండె. 

x) దర్పితుండగు కంసకుద్రుంచి తజ్జనకు